AP Police Constble Results విడుదల | AP Police SI Hall Tickets విడుదల | Download @https://slprb.ap.gov.in/
Hello ప్రియమైన Aspirants, ఎన్నో రోజులుగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ఒక మంచి శుభవార్తను అందించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నియమకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (AP SLPRB) 6511 సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 28-1-2022వ తేదీన విడుదల చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు … Read more