1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ | @tspsc.gov.in లో దరఖాస్తు చేసుకోండి | TSPSC Junior Lecturer 2022
Hello ప్రియమైన Aspiranrants, మీరు MA, M.Sc., లేదా M.Com. లేదా BA (Hons) లేదా B.Sc., (Hons) లేదా B.com (Hons) మొదలైన వాటిలో మీ పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? ప్రభుత్వ బోధన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త, తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ జూనియర్ లెక్చర్ల పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1392 జూనియర్ … Read more